NLG: చిట్యాలలోని వనిపాకల రోడ్డు మృత్యుపాశంగా మారుతోంది. సర్వీస్ రోడ్డు మలుపు వద్ద హైస్కూల్ ప్రహరీ గోడను ఆనుకుని వెలిసిన దుకాణాల వల్ల రోడ్డు ఇరుకుగా మారి, భారీ లారీలు, టిప్పర్లు తిరగడానికి డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. టిప్పర్ మంగళవారం బైకును ఢీకొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అతివేగం, ఇరుకు మలుపుల వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
Tags :