GNTR: మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు వడ్లపూడి సెంటర్లోని చేనేత వస్త్రాలయం, మంగళగిరి శివలయం వద్ద పౌర గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరులోని గంగానమ్మగుడిని సందర్శిస్తారు.