MBNR: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం వెల్లడించారు. ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్.ఎస్.టీ బృందాలకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సెలవులు లేవన్నారు.