TG: ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో భారత్‌కు చెందిన 4 సిటీలకు చోటుదక్కింది. HYD 82వ స్థానంలో నిలిచింది. క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్స్‌గా పిలవబడే లండన్ నగరం వరుసగా 11వ సారి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. సెకండ్ ప్లేస్‌లో న్యూయార్క్, మూడో స్థానంలో ప్యారిస్, నాలుగో స్థానంలో టోక్యో ఉన్నాయి. బెంగళూరు 29వ ర్యాంకు, ముంబై 40వ, ఢిల్లీ 54వ స్థానంలో నిలిచాయి.