AP: రహదారి భద్రతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ఆడిట్.. వాహనాలకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి అని తెలిపారు. వేగం పెంచితే వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. రహదారులపై ప్రతి అర కిలోమీటర్‌కు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.