ATP: 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం అమరావతిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో గుంతకల్లు నియోజకవర్గం తరఫున గుత్తి ఆర్ఎస్కు విద్యార్థిని స్వప్న పాల్గొంది. ఈ మాక్ అసెంబ్లీలో స్వప్న పాల్గొనడంతో ఆమె తల్లిదండ్రులు సహ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.