NGKL: జిల్లా నూతన ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్‌ను సీపీఎం జిల్లా కమిటీ సోమవారం SP కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఎం నేతలు ఆయన్ని కోరారు. సన్మానించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు, కందికొండ గీత ఉన్నారు.