KNR: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ సాధన కొరకు హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలి వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. జనార్ధన్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంవత్సర ఎన్నికల్లో పాత విధానం పాటించడం విచారకరం అన్నారు.