WNP: కాంగ్రెస్ కక్షపూరిత వ్యవహారం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం వనపర్తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.23 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం కోసం జీవో ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవోను రద్దు చేసిందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.