KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీకి YVS మున్సిపల్ బాలికల పాఠశాల విద్యార్థిని ఆసిఫా ఎన్నికయ్యారు. ఆసిఫాను MLA వరదరాజుల రెడ్డి శనివారం అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. MLA మాట్లాడుతూ.. విద్యార్థులు రాజ్యాంగ వ్యవస్థలు, చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. వాటిపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం విద్యార్థులను మాక్ అసెంబ్లీకి పంపుతోందన్నారు.