NDL: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు తల్లిలాంటి ప్రేమను అందజేయాలని సీడీపీవో, సూపర్వైజర్లను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నిన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఆర్థిక సమావేశాల్లో ఎక్కువ శాతం విద్య, ఆరోగ్యం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్ కేటాయించడం జరుగుతోందని తెలిపారు.