పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 34.4 ఓవర్లకు 164 ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ 204 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. బోలాండ్ 4, స్టార్క్ 3, డాగెట్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే.