HYD: సీఐడీ విచారణకు ఇవాళ మంచులక్ష్మీ హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆమెను సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.