KRNL: నగరంలోని జొహరాపురంలో ఉన్న డా. అంబేద్కర్ మెమోరియల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు SGFI అండర్-17 బాల బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు SGFI కార్యదర్శి టీ. కృష్ణ తెలిపారు. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని వెల్లడించారు.