దేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ED అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ FIRలపై దర్యాప్తు ప్రారంభించి.. నకిలీ ఈ-కామర్స్‌కు చెందిన 92 బ్యాంకు అకౌంట్లలోని రూ.8.46 కోట్లు ఫ్రీజ్ చేశారు. అలాగే, వాట్సాప్, టెలిగ్రామ్ టిప్స్ ఫాలో అయితే కమీషన్ వస్తుందంటూ జరిగిన రూ.285cr భారీ స్కామ్‌ను కూడా గుర్తించారు.