MBNR: అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామ చెరువులో గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలు చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ద్వేయగా ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు.