PPM: మన్యం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో పోలిపాడ్యమి సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అక్కేన సుందర నాయుడు తెలిపారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.