NLR: జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్ట్ ప్రాంగణాన్ని కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ గురువారం పరిశీలించారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్ దుకాణాలను అనుసంధానించేలా ఫుట్ ఫాత్ నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.