JGL; మల్లాపూర్ మండలంలో SRSPD29 కాలువ మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం కోసం రూ.3 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిధుల మంజూరు కోసం కృషి చేసిన కోరుట్ల ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, నాయకులు కృష్ణ రావు, మంత్రి ఉత్తమ్‌కు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు.