ఢిల్లీ పేలుడు ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరో నలుగురు కీలక నిందితులను NIA అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని శ్రీనగర్లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.