KMR: పట్టణంలోని బతుకమ్మకుంట, సైలాని బాబా కాలనీల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 210 ద్విచక్ర వాహనాలు, 10 కార్లు, 6 ఆటోలను సీజ్ చేశారు. సరైన ధ్రువ పత్రాలు లేని కారణంగా వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు.