KMM: ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంక బొందయ్య భౌతిక కాయానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఇవాళ నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు రమేష్ బాబు రామయ్య ఉన్నారు.