MBNR: జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ కుమార్ రెడ్డికి TPCC ప్రధాన కార్యదర్శి జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి గురువారం వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో రాజకీయపరంగా మరెన్నో లక్ష్యాలు సాధించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ కుమార్ రెడ్డికి అండగా నిలవడం పట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.