ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు షాక్ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో రూపొందించిన శాంతి ప్రణాళికను ట్రంప్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పుతిన్‌కు అనుకూలంగా చాలా పాయింట్లు ఉన్నాయట. మరోవైపు ఇందులోని పలు నిబంధనలను జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నారు.