BDK: పాల్వంచ కిన్నెరసానిలో ఐటీడీఏ జోనల్ స్థాయి అండర్ 14, 17 రెండవ రోజు క్రీడల్లో బాలికలు 650 మంది, 650 మంది బాలురు పాల్గొన్నారు. క్రీడాకారులకు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్ ఆధ్వర్యంలో పీఓ రాహుల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బహుమతులు ప్రధానం చేశారు. కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్, ఆర్చరీ, చెస్, టెన్నికాయిట్, క్యారమ్స్ క్రీడలను నిర్వహించారు.
Tags :