ఖమ్మం జిల్లాలోని 14-15 ఏళ్ల బాలికలందరికీ గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకాను పూర్తిస్థాయిలో అందించాలని అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆసుపత్రి, సీహెచ్సీలలో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఈ టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు.