CTR: పలమనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 10 గంటలకు పట్టణం, మండల లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథ రెడ్డి చేతుల మీదుగా సైకిళ్లు అందజేయనున్నారు. కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.