NZB: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యాక్రమం నిర్వహిస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. NZB పోలీస్ కమిషన రేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందన్నారు.