NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ TU అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని AISF రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ హెచ్చరించారు. బుధవారం NZBలో ఆయన మాట్లాడుతూ.. TUలో 2012 నోటిఫికేషన్ పేరిట పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు జరిగాయని, ఆ నోటిఫికేషన్ను రద్దు చేసిన అనంతరం అక్రమంగా నియామకమైన వారందరిని తొలగించాలన్నారు.