NRML: సారంగాపూర్ మండలం కౌట్ల బి గ్రామంలో కిసాన్ సెల్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు పోతారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చీరలు, ఇందిరమ్మ ఫోటోలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ అబ్దుల్ హాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, బొల్లోజీ నర్సయ్య, సర్పంచ్ యశోద పాల్గొన్నారు.