TG: మహిళా కమిషన్కు తెలంగాణ జాగృతి ఫిర్యాదు చేశారు. ఖమ్మం పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత, మహిళల అరెస్టులో నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని తెలిపారు. కాగా, ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.