HYD: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ఓ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.