ప్రకాశం: ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావుకు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌గా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వు లు జారీచేసింది. ఒంగోలులో విధులు నిర్వహిస్తుండగానే ఆర్డీఎంగా పదోన్నతి లభించింది. కావున పలు అధికారులు కమిషనర్‌కు అభినందనలు తెలిపారు.