అమెరికా పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ABC రిపోర్టర్.. జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యపై ప్రశ్నించగా.. ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ప్రశ్నలు అడిగి అతిథులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. ఆ ఛానల్‌కు సంబంధించిన US లైసెన్స్‌ను రద్దు చేయాలని తెలిపారు.