NGKL: ప్రజల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుగం నరసింహాయాదవ్ అన్నారు.పెంట్లవల్లి మండలం మల్లేశ్వరంకు చెందిన బంకలి సోని, కుమ్మరి వసంత, లావణ్య లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.