MBNR: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఇవాళ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ రైతాంగానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.