TG: హైదరాబాద్ పోలీసు అకాడమీలో సీనియర్ పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ అత్యంత తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటుందని సీఎం రేవంత్ అన్నారు. బెంగళూరును ట్రాఫిక్ సమస్య వేధిస్తోందన్నారు. ముంబయి, చెన్నైలో వరద సమస్య ఉందన్నారు. పాలకుల దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్య వస్తోందన్నారు.