TG: హైదరాబాద్లో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఏసీబీ వలకు చిక్కారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆర్మ్డ్ రిజర్వ్ SIగా పనిచేస్తున్న ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.