IPL రిటెన్షన్ గడువు నిన్నటితో ముగియడంతో ఆయా ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్టులు విడుదల చేశాయి. అనంతరం ఏ టీమ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందంటే.. ముంబై తన ఖాతాలో ₹2.75Cr, చెన్నై ₹43.4Cr, బెంగళూరు ₹16.4Cr, హైదరాబాద్ ₹25.5Cr, ఢిల్లీ ₹21.8Cr, గుజరాత్ ₹12.9Cr, కోల్కతాCr, లక్నో ₹22.95Cr, పంజాబ్ ₹11.5Cr, రాజస్థాన్ ₹16.05Cr కలిగి ఉంది.