BDK: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ చెప్పారు. మావోయిస్టు ప్రాంత ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్దే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని అడిషనల్ ఎస్పీ నరేందర్(ఆపరేషన్స్) అన్నారు. చర్ల మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలలో వారు నిన్న పర్యటించి మాట్లాడారు.