KNR: తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్ / సీట్‌బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన వారిపై కఠిన చర్యలు తీనుకోవాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే కఠినంగా ఈ -చలాన్లు జారీ చేయాలని ట్రాఫిక్ ఏసీపీకు ఆయన విజ్ఞప్తి చేశారు.