బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో ఇవాళ యాంకర్ విష్ణుప్రియ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన నటీనటులను సీఐడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు వంటి వారు విచారణకు హాజరయ్యారు. మరి కాసేపట్లో నటుడు రానా విచారణకు కానున్నారు.