HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో జేబు దొంగతనాలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారు వద్ద నుంచి రూ.1210 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని RPF పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికుల సైతం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.