SRD: జిల్లా సహకార బ్యాంకులో డిపాజిట్ల సేకరణ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు సిర్గాపూర్ డీసీసీ బ్యాంక్ మేనేజర్ ఎల్లం, ఫీల్డ్ ఆఫీసర్ గోపాల్ తెలిపారు. శనివారం మండల కేంద్రమైన కంగ్టి PACS వద్ద రైతులతో సమావేశమై డిపాజిట్ల సేకరణపై కరపత్రాలను ఆవిష్కరించి, అవగాహన కల్పించారు. ఈ బ్యాంకు ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.