కోనసీమ: ఆత్రేయపురం ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన వాడపల్లి పెట్రో పార్క్‌ను శనివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక వ్యాపార అభివృద్ధికి తోడ్పడేలా నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రో పార్క్ ప్రారంభం ఆనందకరమన్నారు. దీనిని ఏర్పాటు చేసిన జే.ఎస్.ఎన్. రాజుకు అభినందనలు తెలిపారు.