MBNR: విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని SE రమణ వినియోగదారులకు హామీ ఇచ్చారు. 6వ వార్డు శ్రీనివాస కాలనీలో బస్తి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పార్కు సమీపంలో విద్యుత్ స్తంభాలు,ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర పిచ్చి మొక్కలు తొలగించి, తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. పనులను కాంగ్రెస్ నేతలు పర్యవేక్షించారు.