టీమిండియా సీనియర్ ప్లేయర్ KL రాహుల్ టెస్టుల్లో కీలక మైలు రాయిని చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో రాహుల్ టెస్టుల్లో 4000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 18వ ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్లో మరో 10 రన్స్ చేస్తే రవీంద్ర జడేజా కూడా 4 వేల రన్స్ పూర్తి చేసుకుంటాడు.