దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ భారత్ తరఫున తన చివరి ఇన్నింగ్స్ ఆడి నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. 2013లో ఇదే రోజున వాంఖడే వేదికగా WIపై తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. అందులో 74 రన్స్ చేశాడు. ఆ మ్యాచులో విండీస్ ఇన్నింగ్స్& 126 రన్స్ తేడాతో ఓడటంతో సచిన్‌కి రెండో సారి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. సచిన్ 1989లో ఇదే రోజున పాక్‌పై డెబ్యూ మ్యాచ్ ఆడాడు.