GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం 4, 5, 6, 9 డివిజన్లలో పర్యటించి పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించారు. సిబ్బందికి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. అపార్ట్మెంట్లలోని మహిళలకు హోమ్ కంపోస్ట్ తయారీపై అవగాహన కల్పించి, దాని ఉపయోగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Tags :