WGL: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. రాయపర్తి కేసీఆర్ కాలనీ సమీపంలో ఇవాళ జాంబవ రైతు ఉత్పత్తిదారుల సేవా సంస్థ ఆధ్వర్యంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.